IPL 2026 ఎలిమినేటర్‌లో భాగంగా నేడు ముల్లాన్‌పూర్‌లో SRH-RR తలపడనున్నాయి. ఇక్కడి పిచ్ నంబర్ 4ను ఉపయోగించబోతున్నారు. ఇది బ్యాటింగ్‌కు అనుకూలం. సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 214 పరుగులు కాగా, గత 8 ఇన్నింగ్స్‌లలో 6 సార్లు 200 దాటింది. సాయంత్రం మంచు ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున, టాస్ గెలిచిన జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుని ఛేజింగ్‌కు మొగ్గు చూపవచ్చు.