TG: జీహెచ్ఎంసీ పరిధిలో నిరుపేదలకు ఇళ్లు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. 45 ఏళ్ల క్రితం నిర్మించిన ఇళ్లు శిథిలావస్థలో ఉన్నాయన్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి వచ్చినట్లు తెలిపారు. త్వరలో విధివిధానాలను ఖరారు చేసి ఇళ్లను నిర్మిస్తామని చెప్పారు. ఖరీదైన ప్రాంతాల్లోనే లక్ష ఇళ్లు కట్టి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు.