NGKL: కల్వకుర్తి మండలం ఎల్లికట్టలో రాత్రి కురిసిన అకాల భారీ వర్షానికి కళ్లాల్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు దారమొని గణేష్ ఆధ్వర్యంలో BRS నాయకులు బుధవారం పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వరద నీటిలో కొట్టుకుపోయాయని, ప్రభుత్వం స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.