AP: BCలకు అసలైన స్వాతంత్య్రం కల్పించిన ఘనత TDPదే అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. NTR రాకతోనే బీసీలకు సామాజిక, రాజకీయ, ఆర్థిక తోడ్పాటు లభించిందని చెప్పారు. BCల అభివృద్ధి, అభ్యున్నతి TDPతోనే సాధ్యమని పునరుద్ఘాటించారు. సొసైటీల ద్వారా స్వయం ఉపాధి రుణాలు అందిస్తూ.. BCల అభ్యున్నతికి TDP కృషి చేస్తోందని మహానాడులో చెప్పారు.