ATP: అనంతపురం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్ఐఆర్-2026పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో జిల్లా రెవెన్యూ అధికారి (DRO) ఏ.మలోల బుధవారం సమావేశం నిర్వహించారు. BLOలు ప్రతి ఇంటిని సందర్శించి నకిలీ ఓటర్లను తొలగిస్తారని తెలిపారు. జూన్ 15 నుంచి ఇంటింటి తనిఖీలు ప్రారంభమై, సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామన్నారు.