అన్నమయ్య: చిన్నమండెం(M) బోరెడ్డిగారిపల్లెలో బుధవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మంత్రి ప్రజల సమస్యలను విని, సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.