SKLM: మహిళా సాధికారతకు టీడీపీ కట్టుబడి ఉందని పలాస ఎమ్మెల్యే శిరీష అన్నారు. మంగళగిరిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ ఆధ్వర్యంలో బుధవారం మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిరీష పాల్గొన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు లోకేష్ ప్రకటించడం హర్షణీయమని అన్నారు.