PPM: వేసవి ఉష్ణోగ్రతల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రతలపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ అప్రమత్తం చేయాలని జిల్లా ఎన్.సి.డి అధికారి డాక్టర్ టి. జగన్ మోహన్ రావు సూచించారు. ఈ మేరకు సుంకి గ్రామాన్ని బుధవారం ఆయన సందర్శించారు. అలాగే, దీర్ఘకాలిక రోగులపై మరింత శ్రద్ధ వహించాలని సూచించారు.