HYDలో నీటి కాలుష్య నియంత్రణకు జీహెచ్ఎంసీ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఐఐటీ ఖరగ్‌పూర్, ఎయిమ్స్ ఢిల్లీ సహకారంతో ఏఐ ఆధారిత నీటి నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయనుంది. రియల్‌టైమ్ మానిటరింగ్ ద్వారా నీటిలోని కాలుష్య కారకాలను ముందుగానే గుర్తించి హెచ్చరికలు జారీ చేయనున్నారు. తొలి దశలో 25 వేలకుపైగా నీటి నమూనాలను సేకరించనున్నారు.