WNP: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా జిల్లాలో ఘనంగా మహిళ వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక శాసనసభ్యులు మేఘారెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సవాయిగూడెం గ్రామంలో రూ.4 కోట్లతో సోలార్ ప్లాంట్ పనులను ప్రారంభించబోతున్నామన్నారు. మహిళా అభ్యున్నతి కోసం రాష్ట్ర సర్కార్ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.