SKLM: నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ పనులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాంప్లెక్స్ ప్రధాన ద్వారం పనులు, విశాలమైన పార్కింగ్ ఏరియా, పాదచారుల కోసం ఏర్పాటు చేస్తున్న టైల్స్ పనులను పరిశీలించి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. పనులు వేగంగా నాణ్యతతో పూర్తి చేయాలన్నారు.