MHBD: కార్యకర్తలే BRS పార్టీకి పట్టుకొమ్మలు అని మాజీ ఎంపీ కవిత అన్నారు. మహబూబాబాద్ క్యాంప్ ఆఫీసులో కార్యకర్తలు, ప్రజలతో ఆమె సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి BRS పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్లి రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు.