ATP: గుత్తి పెన్షన్ భవనంలో కందుకూరి వీరేశలింగం పంతులు, భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. పెన్షన్ అసోసియేషన్ కోశాధికారి కుల్లాయి బాబు మాట్లాడుతూ.. బాల్య వివాహాలు, వరకట్న వ్యవస్థ, కుల వివక్ష, అవినీతికి వ్యతిరేకంగా తన కలం ద్వారా, గళం ద్వారా పోరాడారన్నారు.