AP: సామాజిక న్యాయం అమలు చేసింది తెలుగుదేశం అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ‘దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలిచింది మన పార్టీ. టీడీపీ పుట్టుక, ప్రయాణం, ప్రస్తానం.. అన్నీ అద్భుతాలే. జాతీయ జెండా దేశానికి గౌరవం.. పసుపు జెండా తెలుగువారి ఆత్మశ్వాసం. పసుపు జెండా చూస్తే ధైర్యం, నమ్మకం, భరోసా. టీడీపీపై ప్రజల అభిమానం, ఆదరణ శాశ్వతం’ అని పేర్కొన్నారు.