MBNR: మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ మీటింగ్ హాల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ జరిగింది. కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి హాజరై 65 మంది లబ్ధిదారులకు రూ.65,07,540 విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.