IPL 2026: చెన్నై విసిరిన 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై తడబడుతోంది. పవర్ ప్లే ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 29 పరుగులే చేసింది. ప్రస్తుతం క్రీజులో తిలక్(9), సూర్య(11) ఉన్నారు. అంతకుముందు డీకాక్ 7 రన్స్ చేయగా.. డానిష్ మలేవార్, నమన్ ధిర్ డకౌట్ అయ్యారు. చెన్నై బౌలర్లలో అకీల్ హుసేన్ 2, ముకేష్ చౌదరి ఓ వికెట్ పడగొట్టారు.