చెన్నైలో 16 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించిన హెడ్‌కానిస్టేబుల్ వేలప్పన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్నేహితుడి ఇంట్లో మద్యం తాగి, మత్తులో బాలుడికి బలవంతంగా మద్యం తాగించి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో బాలుడు ప్రతిఘటించి, TV రిమోట్‌తో దాడి చేసి, కానిస్టేబుల్‌ను గదిలో బంధించాడు. అనంతరం స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.