MDCL: సికింద్రాబాద్ DRM డాక్టర్ గోపాలకృష్ణన్ ఆధ్వర్యంలో రైల్వే విభాగంలో భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రయాణ సమయంలో లోపాలను గమనించి అప్రమత్తంగా వ్యవహరించిన ఉద్యోగి రాజ్ కుమార్ను ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ అవార్డు వరించింది. అవార్డు అందజేసిన DRM, రైల్వే సేఫ్టీ కోసం సౌత్ సెంట్రల్ రైల్వే తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.