శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, వైశాఖ మాసం, శుక్ల పక్షం ఏకాదశి: రా.7:59 తదుపరి ద్వాదశి పుబ్బ: రా.10:58 తదుపరి ఉత్తర వర్జ్యం: ఉ.7:02 నుంచి 8-37 వరకు అమృత ఘడియలు: సా.4:36 నుంచి 6:11 వరకు దుర్ముహూర్తం: మ.12:21 నుంచి 1:11 వరకు తిరిగి 2:52 నుంచి 3:42 వరకు రాహుకాలం: ఉ.7:30 నుంచి 9:00 వరకు సూర్యోదయం: ఉ.5:40; సూర్యాస్తమయం: సా.6:13 గంటలకు.