VZM: ఆర్యవైశ్యుల అభ్యున్నతే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయిలో వాసవి ఫౌండేషన్ సేవలందిస్తుందని సంఘం అధ్యక్షులు మండవిల్లి వెంకట రాజు పేర్కొన్నారు. జిల్లాలో జరిగిన కార్యక్రమంలో సముద్రాల గురు ప్రసాద్, గిరిజా ప్రసన్న దంపతులను ఘనంగా సత్కరించారు. సాహిత్య ,సేవ, ఉపాధ్యాయ రంగాలలో అందిస్తున్న సేవలను గుర్తించి వారిని సత్కరించారు.