SKLM: ఇచ్చాపురం నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులు దుస్థితికి టీడీపీ కారణమని వైసీపీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు ఇచ్చాపురం నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి ఈదుపురం, కేశపురం బహుదా నది పరివాహక ప్రాంతంలో కాలువలు, పంట పొలాలను స్థానిక రైతులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.