యాపిల్ కంపెనీ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ఐఫోన్ 18తో పాటు ఐఫోన్ ఫోల్డ్ పేరుతో యాపిల్ తన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఫోన్కు సంబంధించిన కొన్ని డమ్మీ యూనిట్లు SMలో వైరల్ అవుతున్నాయి. అయితే, దీనిపై కంపెనీ మాత్రం ఎలాంటి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.