AP: విశాఖలో బ్రిడ్జి కూలిన ఘటనపై ఎంపీ సీఎం రమేష్ స్పందించారు. పోలీసు అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత శాఖల అధికారులకు ఎంపీ సీఎం రమేష్ సూచించారు.