IPL 2026లో భాగంగా కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. నరైన్ వేసిన 12.2 ఓవర్‌కు వికెట్‌కీపర్ సీఫర్ట్‌కు క్యాచ్ ఇచ్చి పంత్ (42) పెవిలియన్ చేరాడు. అంతకుముందు గ్రీన్ వేసిన 10.2 ఓవర్‌కు మార్క్రమ్ (31) ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో పూరన్ (9*), బదోని (3*) ఉన్నారు. లక్నో గెలుపునకు 40 బంతుల్లో 68 పరుగులు అవసరం.