IPL 2026లో భాగంగా కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో లక్నో బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. మార్క్రమ్ (28*), పంత్ (23*) పరుగులతో క్రీజులో ఉన్నారు. లక్నో గెలుపునకు 66 బంతుల్లో 99 రన్స్ అవసరం.
Tags :