WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం ప్రారంభం కానున్నది. ఎండాకాలం నేపథ్యంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ప్రతి బుధవారం మార్కెట్కు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేపు మార్కెట్ ప్రారంభం కానుందని, రైతులు నాణ్యమైన సరుకులు తీసుకొని రావాలని అధికారులు సూచించారు.