KMM: మధిర పట్టణంలో రంగా వెంకటేశ్వర్లు సుగుణవతి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆర్ వి కాంప్లెక్స్ అధినేత రంగా వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సంవత్సరం ఎండల తీవ్రత అధికంగా ఉండటం వలన ప్రతి సంవత్సరం లాగానే ముందుగానే ఆర్ వి కాంప్లెక్స్ దగ్గర చలివేంద్రం ప్రజల దాహార్తిని తీర్చడానికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.