MDCL: వేసవి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవడంతో నాగోల్, హయత్‌నగర్, కీసర ప్రాంతాల్లో పోర్టబుల్ మండపాలకు భారీ డిమాండ్ పెరిగింది. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో ఏర్పాటు చేసే సౌకర్యం కారణంగా వీటిని ఎక్కువగా ఎంపిక చేస్తున్నారు. ఇళ్ల ముందు, ఫంక్షన్ హాళ్లలో, ఓపెన్ ప్రదేశాల్లో సులభంగా ఏర్పాటు చేయగలగడం పెద్ద ప్లస్‌గా మారింది.