NZB: సిరికొండ మండలం గడ్కోల్లో ఇవాళ ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ లత శంకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, వసతులు మెరుగుపడ్డాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడికే పంపాలని కోరారు. ప్రభుత్వ బడుల ప్రాధాన్యతను వివరిస్తూ గ్రామస్థులకు అవగాహన కల్పించారు.