HYD: MMTS సర్వీసుల సమయ పాలన గతంతో పోలిస్తే 38% మెరుగు పడినట్లుగా SCR తెలిపింది. సికింద్రాబాద్–మేడ్చల్, సికింద్రాబాద్–ఘట్కేసర్, మౌలాలి-సనత్నగర్, ఫలక్నుమా-ఉందానగర్, లింగంపల్లి-తెల్లాపూర్ మార్గాలు MMTS రెండో దశలో అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త మార్గాలతో నగర ప్రయాణం సులభమై, ఉపనగర ప్రాంతాలకు రాకపోకలు పెరిగినట్లు MMTS SCR తెలిపింది.