BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు ఇవాళ సుమకూరిన ఆదాయ వివరాలు.. ప్రసాద విక్రయాలతో రూ.6,81,810, కార్ పార్కింగ్తో రూ.4,73,500, VIP దర్శనాలతో రూ.2,45,250, బ్రేక్ దర్శనాలతో రూ.1,89,000, ప్రధాన బుకింగ్లతో రూ.1,81,550, వ్రతాలతో రూ.1,58,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.22,75,966 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు.