SRCL: వేములవాడ పట్టణంలోని ఆర్యవైశ్య సత్రంలో గల వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయంలో అమ్మవారి జయంతి వేడుకలను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వేములవాడ మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు