భారత్, సౌతాఫ్రికా మహిళా జట్ల మధ్య రేపు చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సౌతాఫ్రికా 3-1తో సిరీస్ను కైవసం చేసుకోగా, గత మ్యాచ్లో భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి మ్యాచ్ను కూడా గెలిచి సౌతాఫ్రికా పర్యటనను విజయంతో ముగించాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్ సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానుంది.