IPL 2026: రాజస్థాన్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్ 229 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. హైదరాబాద్ 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. SRH బ్యాటర్లలో అభిషేక్ 57, ఇషాన్ 74, NKR 36 పరుగులతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, బ్రిజేష్ చెరో 2, ఫెరీరా ఓ వికెట్ తీశారు. అంతకుముందు రాజస్థాన్ యువ ఓపెనర్ వైభవ్(103) సెంచరీతో రాణించాడు.