TG: రాష్ట్ర ప్రభుత్వం పలువురు IASలను బదిలీ చేసింది. ➤ ఢిల్లీ TG భవన్ స్పెషల్ ఆఫీసర్-సంజయ్ కుమార్ ➤ పంచాయతీరాజ్ స్పెషల్ CS-దాన కిషోర్ ➤ సాంఘిక సంక్షేమశాఖ సెక్రటరీ-విజయేంద్ర ➤ కార్మిక, ఉపాధిశాఖ సెక్రటరీ-దాసరి హరిచందన ➤ పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ- కృష్ణ ఆదిత్య