SDPT: గజ్వేల్ పట్టణ పరిధిలోని అహ్మదీపూర్ గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహం, నవగ్రహాల ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్, సర్పంచ్ ప్రభాకర్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.