కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదివారం రావులపాలెంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అదనపు బస్టాండ్ నిర్మాణంపై స్థల పరిశీలన చేశారు. ఏపీఎస్ఆర్టీసీ గ్యారేజ్‌ను సందర్శించి, ఆ స్థలంలో అదనపు బస్టాండ్ నిర్మించడం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.