ADB: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతాంగ, కార్మిక విధానాలను వ్యతిరేకిస్తూ హక్కులను కాపాడుకోవాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) జిల్లా ధ్యక్షుడు దళిత్ అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో సోమవారం సంఘం నాయకులు సమావేశమై మేడే కార్యక్రమం గోడ ప్రతులను ఆవిష్కరించారు. కార్మికులకు కనీస వేతన చట్టం, లేబర్ కోడ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.