NZB: ఆర్మూర్ పట్టణంలో ఓ పరిశ్రమలలో పని చేసే కార్మికులకు అగ్నిమాపక కేంద్రం అధికారి విక్రమ్ ఆధ్వర్యంలో ఇవాళ అగ్ని ప్రమాదాలపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 99 రోజుల ప్రజా పాలనలో భాగంగా పనిచేసే కార్మికులకు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.