కామారెడ్డి జిల్లాలోని ST యువతీ యువకులు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాలలో ప్రవేశాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లను జతపరిచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.