కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ 63వ చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌కు సంబంధించిన అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘చియాన్ 63’ షూటింగ్ జూన్ 7న పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా ప్రారంభం కానున్నట్లు టాక్ వినిసిస్తోంది. త్వరలోనూ దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.