SRD: సిర్గాపూర్ మండలం అంతర్గంలో జొన్నల కొనుగోలు కేంద్రం నేడు ప్రారంభమైంది. రైతులు పట్టుబట్టి సొసైటీ ద్వారా కొనుగోలు చేయాలని చేసిన ఆందోళన ఫలించింది. ఖేడ్ MLA సంజీవరెడ్డి ఆదేశంతో కడ్పల్ PACS ఆధ్వర్యంలో ఛైర్మన్ ప్రతాపరెడ్డి, DCCB డైరెక్టర్ గుండు వెంకట్ రాములు, సర్పంచ్ రవి కలిసి స్థానిక మార్కెట్ గోదాం వద్ద రైతుల జొన్నల బస్తాలను తూకం చేసి ప్రారంభించారు.