KMR: బీబీపేట్ మండల్ తుజాల్పూర్ గ్రామంలో నూతన గృహప్రవేశ కార్యక్రమంలో TPCC స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఇంటికి సంబంధించిన వంట సామాగ్రి అందించడం జరిగింది.పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.