SGR: జీవో నంబర్ 30 ప్రకారం ఉద్యోగం నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరుతూ నిరుద్యోగులు ఎమ్మెల్సీ కోదండరాంకు హైదరాబాద్లో వినతి పత్రం సమర్పించారు. గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డామని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో జీవో నంబర్ 30 ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు.