‘వాలా 2’ కేరళ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. 25 రోజుల్లోనే రూ.123 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు టాక్. దీంతో లోక, తుడరుమ్ రికార్డులను చెరిపివేసి ఆల్టైమ్ నంబర్ 1 ‘ఇండస్ట్రీ హిట్’గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.220 కోట్లకుపైగా రాబట్టిన ఈ మూవీ, 2000 సంవత్సరం తర్వాత కేరళలో 80 లక్షల టికెట్ల మార్కును దాటిన మూడవ సినిమాగా రికార్డుకెక్కింది.