KRNL: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సెన్సస్‌పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన 5కే రన్లో విద్యార్థుల స్కేటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారులు వేగంగా స్కేటింగ్ చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించగా, పాల్గొన్న వారిని ఆకట్టుకున్నారు. సెన్సస్ ప్రాముఖ్యతపై నినాదాలు చేస్తూ ముందుకు సాగిన విద్యార్థులను అధికారులు అభినందించారు.