RRపై విజయంతో SRH అరుదైన ఘనత సాధించింది. RRపై అత్యధికంగా 6 వరుస మ్యాచులు గెలిచిన జట్టుగా చెన్నై సరసన అగ్రస్థానంలో నిలిచింది. 2010-13 కాలంలో CSK ఈ ఘనత అందుకోగా.. 2023 నుంచి రాజస్థాన్‌పై SRH గెలుస్తూ వస్తోంది. అలాగే IPLలో అత్యధిక సార్లు 200+ స్కోర్ ఛేదించిన జట్టుగానూ RR-RCB(5) సరసన మూడో స్థానంలో SRH నిలిచింది. ఈ లిస్టులో పంజాబ్(11), చెన్నై(6) తొలి 2 స్థానాల్లో ఉన్నాయి.