WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా ఆల్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఛైర్మన్‌గా జి.ధన్‌రాజ్, అధ్యక్షుడిగా టి.విశ్వనాథ్, ప్రధాన కార్యదర్శిగా బండారి సంతోశ్, కోశాధికారిగా ఎన్. భరత్‌కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అసోసియేషన్ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.