ప్రకాశం: కొండపిలో రెండవరోజు మహానాడు కార్యక్రమానికి దామచర్ల సత్య హాజరయ్యారు. ఎన్టీఆర్ స్థాపించిన TDP అనేక సంక్షేమ పథకాలను అమలుచేసిందని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాన్నే TDP ఇప్పటికీ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు రామయ్య చౌదరి, మండల TDP అధ్యక్షుడు కొర్రపాటి వసంత్తోపాటు భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు.