IPL 2026: శనివారం జరిగిన 2 మ్యాచుల్లోనూ రికార్డ్ ఛేజింగ్స్ నమోదయ్యాయి. తొలుత ఢిల్లీపై పంజాబ్ 265 రన్స్ లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించింది. ఇది IPL చరిత్రలోనే అత్యధిక ఛేదన. మరో మ్యాచులో రాజస్థాన్‌పై హైదరాబాద్ 229 రన్స్ లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో ఛేజ్ చేసింది. IPLలో ఇది 4వ అత్యధిక ఛేజింగ్. KKRపై పంజాబ్ 262, PBKSపై SRH 246 పరుగుల ఛేదన 2, 3 స్థానాల్లో ఉన్నాయి.